మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Lalitha Ashtottara Shatanamavali 2 – శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః 2
ఓం శివాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం కళ్యాణ్యై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం కాళ్యై నమః |
ఓం శివప్రియాయై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం దుర్గాయై నమః | 9
ఓం ఆర్యాయై నమః |
ఓం చండికాయై నమః |
ఓం భవాయై నమః |
ఓం చంద్రచూడాయై నమః |
ఓం చంద్రముఖ్యై నమః |
ఓం చంద్రమండలవాసిన్యై నమః |
ఓం చంద్రహాసకరాయై నమః |
ఓం చంద్రహాసిన్యై నమః |
ఓం చంద్రకోటిభాయై నమః | 18
ఓం చిద్రూపాయై నమః |
ఓం చిత్కళాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం నిర్మలాయై నమః |
ఓం నిష్కళాయై నమః |
ఓం కళాయై నమః |
ఓం భవ్యాయై నమః |
ఓం భవప్రియాయై నమః |
ఓం భవ్యరూపిణ్యై నమః | 27
ఓం కలభాషిణ్యై నమః |
ఓం కవిప్రియాయై నమః |
ఓం కామకళాయై నమః |
ఓం కామదాయై నమః |
ఓం కామరూపిణ్యై నమః |
ఓం కారుణ్యసాగరాయై నమః |
ఓం కాళ్యై నమః |
ఓం సంసారార్ణవతారకాయై నమః |
ఓం దూర్వాభాయై నమః | 36
ఓం దుష్టభయదాయై నమః |
ఓం దుర్జయాయై నమః |
ఓం దురితాపహాయై నమః |
ఓం లలితాయై నమః |
ఓం రాజ్యదాయై నమః |
ఓం సిద్ధాయై నమః |
ఓం సిద్ధేశ్యై నమః |
ఓం సిద్ధిదాయిన్యై నమః |
ఓం శర్మదాయై నమః | 45
ఓం శాంత్యై నమః |
ఓం అవ్యక్తాయై నమః |
ఓం శంఖకుండలమండితాయై నమః |
ఓం శారదాయై నమః |
ఓం శాంకర్యై నమః |
ఓం సాధ్వ్యై నమః |
ఓం శ్యామలాయై నమః |
ఓం కోమలాకృత్యై నమః |
ఓం పుష్పిణ్యై నమః | 54
ఓం పుష్పబాణాంబాయై నమః |
ఓం కమలాయై నమః |
ఓం కమలాసనాయై నమః |
ఓం పంచబాణస్తుతాయై నమః |
ఓం పంచవర్ణరూపాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం పంచమ్యై నమః |
ఓం పరమాయై నమః |
ఓం లక్ష్మ్యై నమః | 63
ఓం పావన్యై నమః |
ఓం పాపహారిణ్యై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం వృషభారూఢాయై నమః |
ఓం సర్వలోకవశంకర్యై నమః |
ఓం సర్వస్వతంత్రాయై నమః |
ఓం సర్వేశ్యై నమః |
ఓం సర్వమంగళకారిణ్యై నమః |
ఓం నిరవద్యాయై నమః | 72
ఓం నీరదాభాయై నమః |
ఓం నిర్మలాయై నమః |
ఓం నిశ్చయాత్మికాయై నమః |
ఓం నిర్మదాయై నమః |
ఓం నియతాచారాయై నమః |
ఓం నిష్కామాయై నమః |
ఓం నిగమాలయాయై నమః |
ఓం అనాదిబోధాయై నమః |
ఓం బ్రహ్మాణ్యై నమః | 81
ఓం కౌమార్యై నమః |
ఓం గురురూపిణ్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం సమయాచారాయై నమః |
ఓం కౌళిన్యై నమః |
ఓం కులదేవతాయై నమః |
ఓం సామగానప్రియాయై నమః |
ఓం సర్వవేదరూపాయై నమః |
ఓం సరస్వత్యై నమః | 90
ఓం అంతర్యాగప్రియాయై నమః |
ఓం ఆనందాయై నమః |
ఓం బహిర్యాగపరార్చితాయై నమః |
ఓం వీణాగానరసానందాయై నమః |
ఓం అర్ధోన్మీలితలోచనాయై నమః |
ఓం దివ్యచందనదిగ్ధాంగ్యై నమః |
ఓం సర్వసామ్రాజ్యరూపిణ్యై నమః |
ఓం తరంగీకృతస్వాపాంగవీక్షారక్షితసజ్జనాయై నమః |
ఓం సుధాపానసముద్వేలహేలామోహితధూర్జటయే నమః | 99
ఓం మతంగమునిసంపూజ్యాయై నమః |
ఓం మతంగకులభూషణాయై నమః |
ఓం మకుటాంగదమంజీరమేఖలాదామభూషితాయై నమః |
ఓం ఊర్మికాకింకిణీరత్నకంకణాదిపరిష్కృతాయై నమః |
ఓం మల్లికామాలతీకుందమందారాంచితమస్తకాయై నమః |
ఓం తాంబూలకవలోదంచత్కపోలతలశోభిన్యై నమః |
ఓం త్రిమూర్తిరూపాయై నమః |
ఓం త్రైలోక్యసుమోహనతనుప్రభాయై నమః |
ఓం శ్రీమచ్చక్రాధినగరీసామ్రాజ్యశ్రీస్వరూపిణ్యై నమః | 108
ఇతి శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.